HomeTelugu Big Storiesప్రియదర్శి ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్‌

ప్రియదర్శి ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్‌

In The Name Of God Trailer
టాలీవుడ్‌ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ డైరెక్షన్‌లో వస్తున్నఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18 న ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదలైంది. ఈ సినిమాలో ప్రియదర్శి డిఫరెంట్‌ ప్రాతలో నటించాడు. లిప్‌లాక్‌, ఫైట్స్‌ సీన్స్‌తో హాట్‌ హాట్‌గా ఉన్న ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu