HomeTelugu Trending‘ఇంకోసారి ఇంకోసారి..’ సాంగ్ మేకింగ్‌ వీడియో

‘ఇంకోసారి ఇంకోసారి..’ సాంగ్ మేకింగ్‌ వీడియో

Inkosaari song Making from

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘ఇంకోసారి ఇంకోసారి..’ సాంగ్ మేకింగ్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో ఆద్యంతం అలరించేలా ఉంది. ఏప్రిల్ 13న ఈ సినిమా ట్రైలర్‌ను వైజాగ్‌లో విడుదల చేయబోతున్నారు. సినిమా ఫస్ట్‌ కాపీ కూడా సిద్ధమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu