HomeTelugu Trending“గని” ప్రపంచాన్ని పరిచయం చేసిన మేకర్స్‌

“గని” ప్రపంచాన్ని పరిచయం చేసిన మేకర్స్‌

Introducing the World of Gh

మెగా ఫ్రిన్స్‌ వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా మూవీ “గని”.మేకర్స్ ఈ రోజు ‘గని’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, ఉపేంద్ర, తనికెళ్ల భరణి, నరేష్, నదియా, ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారికి సంబంధించిన పాత్రలను రివీల్ చేశారు. అంతేకాదు ఈ చిన్న వీడియోలో ఈ నెల 15న టీజర్‌ను భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu