HomeTelugu Trendingకేక పెట్టిస్తోన్న 'ఇరా ఖాన్' ఫొటోలు

కేక పెట్టిస్తోన్న ‘ఇరా ఖాన్’ ఫొటోలు

1 16
బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ … తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. వినూత్న సినిమాలతో దేశం అంతా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ‘లగాన్’, ‘తారే జమీన్ పర్’ లాంటీ కొత్త తరహా కథలతో అమీర్ అందరికంటే భిన్నం అని నిరూపించుకున్నారు. అదీ అలా ఉంటే.. ఆయన మొదటి భార్య కూతురు ఇరా ఖాన్ అదిరిపోయే తన హాట్ ఫోటోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్‌గా మారాయి.

1a 3

Recent Articles English

Gallery

Recent Articles Telugu