HomeTelugu Trendingఈనెల 29న వర్మ సంచలనం

ఈనెల 29న వర్మ సంచలనం

2 11టాలీవుడ్‌లో శివ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకడు రామ్‌ గోపాల్‌ వర్మ.. అటువంటి సంచలన చిత్రాలు ఎన్నో తీశాడు. మరేమయిందో ఏమో తెలియదుగాని, వర్మ తీస్తున్న సినిమాలు ఇటీవల కాలంలో బెడిసికొడుతున్నాయి. అందుకే ఈ దర్శకుడు తన శిష్యులతో సినిమాలు చేయిస్తూ.. ప్రొడ్యూసర్ గా సినిమాలో కీలక భాగస్వామ్యం వహిస్తున్నారు. తాజాగా వర్మ తీస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఈనెల 29 వ తేదీన విడుదల కాబోతున్నది.

టైటిల్ నుంచే ఈ సినిమా ఒక రేంజ్ లో మీడియాలో ఉన్న ఈ మూవీ ట్రైలర్ తరువాత మరింత పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేసుకుంది. విడుదలకు ముందే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్న వర్మ మూవీ రిలీజ్ తరువాత ఎన్ని సంచలనాలు సృస్తిస్తుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu