HomeTelugu Trending'వ్యూహం' టీజర్‌

‘వ్యూహం’ టీజర్‌

VYOOHAM MOVIE TEASER

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదస్పద చిత్రం ‘వ్యూహం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఆర్‌జీవి విడుదల చేసిన ముఖ్య పాత్రల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్‌ చూస్తుంటే సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయ్యేలానే అనిపిస్తుంది. YSR హెలికాఫ్టర్ ప్రమాదం, YSR మరణించిన తర్వాత ఏమైంది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు. జగన్ ని అరెస్ట్ చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టే సన్నివేశాలు టీజర్‌లో చూపించారు. చివర్లో జగన్.. నేనలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా అనే డైలాగ్‌తో టీజర్‌ను హైలెట్‌ చేశాడు.

ఈ టీజర్‌ పెద్ద సంచలనం సృష్టించే విధంగా అనిపిస్తుంది. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో వ్యూహం తొలిపార్టు కాగా, రెండోది శపథం. తొలిపార్టులో YSR మరణం తర్వాత ఏం జరిగిందని, రెండో పార్ట్‌లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేది ఆర్జీవి చూపించబోతున్నాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu