HomeTelugu Newsతెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. స్కిన్నీ డ్రైస్‌.. వైరల్‌

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. స్కిన్నీ డ్రైస్‌.. వైరల్‌

15 1తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా సోషల్ మీడియా ఎప్పుడూ.. యాక్టివ్‌గా ఉంటుంది. ముంబై భామలకు ఏమాత్రం తీసిపోకుండా ఫోటో షూట్లకు ఫోజులిస్తోంది. ఆపై వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తోంది. గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేకపోవడంతో ఈ భామ మరింతగా రెచ్చిపోయింది. డిఫరెంట్ పోజుల్లో ఆరు ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటో షూట్ డ్రెస్ కోడ్ స్కిన్నీ డ్రెస్. ఈ డ్రెస్‌లో ఈషా హాట్ గా ఉంది. స్కిన్నీ డ్రెస్ వేసుకోవడంతో ఎప్పుడూ లేనంత డిఫరెంట్‌గా ఉంది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu