HomeTelugu Trendingఈషా రెబ్బా ట్రెడిషనల్ లుక్ ‌ వైరల్‌

ఈషా రెబ్బా ట్రెడిషనల్ లుక్ ‌ వైరల్‌

Isha Rebba is the tradition
టాలీవుడ్‌ హీరోయిన్‌ ఈషా రెబ్బా ట్రెడిషనల్ లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముక్కు పుడకతో ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈషా రెబ్బా. తర్వాత ‘బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. వీటి తర్వాత నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ మూవీలోనూ ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. అందం అభినం కలగలిసిన ఈ భామకు సరైన సినిమా పడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu