HomeTelugu Trendingమంచు కొండల్లో అనసూయ హాట్ అందాలు

మంచు కొండల్లో అనసూయ హాట్ అందాలు

4 1అనసూయ కేవలం యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

కాగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ హాట్‌ బ్యూటీ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ దానికి సంబందించిన కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ వైరల్‌గా మారాయి.

https://www.instagram.com/tv/B3BoTaYFUPQ/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu