భర్తకి మసాజ్‌ చేస్తున్న అనసూయ.. ఫొటో వైరల్‌

అనసూయ.. తన భర్త తో ఉన్న హాట్ హాట్ ప్రైవేట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రియాలిటీ షోస్‌తో తెలుగులో హాటెస్ట్ బిజీ యాంకర్‌గా మారిపోయింది అనసూయ. జబర్ధస్త్ షోను తన గ్లామర్‌తో కలర్‌ఫుల్‌గా మార్చిన అనసూయ.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకుంది. ‘క్షణం’,’రంగస్థలం’ సినిమాల సక్సెస్‌తో అనసూయ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇపుడీ భామ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. అంతేకాదు చిరంజీవి,కొరటాల శివ సినిమాలో అనసూయకు మంచి క్యారెక్టర్ దక్కినట్టు సమాచారం. ఒకవైపు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే అపుడపుడు తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ భామ తన భర్తను మసాజ్ చేస్తుండగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో అనసూయ కేవలం షర్టు మాత్రమే వేసుకొని తన ఘాటైన హటు అందాలను ప్రదర్శించింది.

ఈ ఫోటోను తమ కొడుకు అయాంశ్ తీసాడని చెప్పిన అనసూయ..ఇలాంటి కుటుంబం ఉండటం తన అదృష్టమంటూ కామెంట్ చేసింది. ఇపుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CLICK HERE!! For the aha Latest Updates