‘విమానం’ నుండి సుమతీ.. సుమతీ సాంగ్‌ విడుదల


‘విమానం’ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి – జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. శివప్రసాద్ యానాల దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో అనసూయ పాత్రపై సాగే పాట కూడా ఒకటుంది. కొంత సేపటి క్రితం ఆ పాటను రిలీజ్ చేశారు . ‘సుమతీ .. సుమతీ .. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత’ అంటూ ఈ పాట సాగుతోంది.

ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన చరణ్ అర్జున్ ఈ పాటకి సాహిత్యాన్ని అందించడమే కాదు .. ఆయనే ఆలపించాడు కూడా. సముద్రఖని ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సుమతి పాత్ర హైలైట్ గా నిలుస్తుందేమో చూడాలి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates