HomeTelugu Trendingఏసు క్రీస్తులా జగపతిబాబు

ఏసు క్రీస్తులా జగపతిబాబు

Jagapathi sher his babu newటాలీవుడ్‌ నటుడు జ‌గ‌ప‌తి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. తండ్రిగా, మామ‌గా, విల‌న్‌గా ఇలా వైవిధ్యమైన పాత్ర‌లు పోషిస్తూ బీజీగా ఉన్నాడు. ఫాదర్-చిట్టి-ఉమా-కార్తిక్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. తాజాగా జగపతి బాబు సిలువలో ఉన్న ఏసు క్రీస్తులా ఓ ఫొటోను షేర్‌ చేశారు. త‌ల‌కు ముళ్ల‌ కిరీటం, మేకు‌ల‌తో సిలువ‌కు కొట్టిన చేతులు, ర‌క్తం కారుతోన్న ముఖంతో జ‌గ‌ప‌తి బాబు ఇందులో క‌న‌ప‌డుతున్నాడు. అయితే, ఈ పిక్‌ ఏదైన సినిమా కోసమా? అన్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించలేదు. దీంతో ఈ ఫొటోపై అభిమానులు ఆయ‌న‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu