HomeTelugu Trendingసమంత, శర్వా 'జాను' నుండి మెలోడీ సాంగ్‌..

సమంత, శర్వా ‘జాను’ నుండి మెలోడీ సాంగ్‌..

3 23
స్టార్‌ హీరోయిన్‌ సమంత.. వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. ఆమె తాజా హీరో శర్వానంద్‌తో కలిసి ‘జాను’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ హిట్‌ చిత్రం ’96’కి తెలుగు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాట ‘ప్రాణం, నా ప్రాణం.. నీతో ఇలా.. గానం..’ అంటూ వచ్చి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. చిత్రం బృందం రెండో పాటను సైతం విడుదల చేసింది. ‘చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో.. కంట నీరు లేని రోజు కలిసెనే ప్రాణములో..’ అంటూ ఎమోషనల్‌ లిరిక్స్‌తో పాట సాగుతుంది. ఈ పాటకు చిన్మయి గానం ఆలపించగా. గోవింద్‌వసంత సంగీతం సమకూర్చారు. కాగా.. గాయని చిన్మయి మరోసారి సమంతకు డబ్బింగ్‌ చెప్పనుండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu