HomeTelugu Big Storiesజాతిరత్నాలు టీజర్‌

జాతిరత్నాలు టీజర్‌

JATHI RATNALU Teaserటాలీవుడ్‌ యువ నటుడు నవీన్ పోలిసెట్టి ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో హీరోగా అరంగేట్రం చేశాడు. తన తొలిసినిమాతోనే అందరికి తన ప్రతిభను కనబరిచాడు. ప్రతస్తుతం నవీన్ మరో సినిమా చేశాడు. దాని పేరు ‘జాతిరత్నాలు’. మొదటి సినిమాలో తప్పు చేసిన వారిని పట్టించే డిటెక్టివ్‌గా కనిపించిన నవీన్ ఈ సినిమాలో తానే ఓ
దొంగగా కనిపించాడు. ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ అనే పాత్రలో నవీన్ కనిపించనున్నాడు. అయితే నవీన్ నేడు తన 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా మేకర్స్ జాతిరాత్నాలు టీజర్‌ను విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu