HomeTelugu Trendingబీచ్‌లో కాజల్‌ అగర్వాల్‌ అందాలు

బీచ్‌లో కాజల్‌ అగర్వాల్‌ అందాలు

3 20
టాలీవుడ్‌ చందమామ ‘కాజల్ అగర్వాల్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది బ్యూటీ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ముఖ్యంగా ఈ అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో వానవిల్లులా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా… చూపులతోనే చంపేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న కాజల్.. మాల్ధీవ్ బీచుల్లో విహరిస్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu