HomeTelugu Trendingతల్లయ్యాక కాజల్ ఫస్ట్ ఫోటో షూట్

తల్లయ్యాక కాజల్ ఫస్ట్ ఫోటో షూట్

279901948 409520951177443 7495996692244762372 n

కాజల్‌ అగర్వాల్‌ గత నెల 19న మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. డెలీవరీ తర్వాత తొలిసారిగా తన ఫోటోను షేర్‌ చేసింది.. ఈ సందర్భంగా కాజల్‌ పెట్టిన పోజు కూడా హాట్‌ టాపిక్‌ అవుతుంది. `ఫీలింగ్‌ లైక్‌ సమ్మర్‌`, `రైజింగ్‌ టెంపరేచర్‌` అంటూ రెండు యాష్‌ ట్యాగ్‌లను పంచుకుంది. సమ్మర్‌లో వేడిపుట్టిస్తున్నట్టు అర్థం వచ్చేలా పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది.

ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ జోరుగా ప్రచారం జరిగిన క్రమంలో కాజల్‌ ఇలాంటి స్టన్నింగ్‌ ఫోటోని పంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే బిడ్డ పుట్టి 20 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఫోటో షూట్‌ చేయడం, ఇందులో హాట్‌ లుక్‌లో కనిపించిందంటే నమ్మేలా లేదు. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమేకాజల్‌ ఇలా హింట్‌ ఇచ్చిందా అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu