HomeTelugu Trendingభర్తతో కాజల్‌.. ఫొటోలు వైరల్‌

భర్తతో కాజల్‌.. ఫొటోలు వైరల్‌

Kajal with her husband .. P

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా ఫోటోషూట్స్ సినిమాలలో మాత్రం గ్లామర్ డోస్ తగ్గించలేదు. ఇప్పుడు కూడా లాక్‌డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటోంది కాజల్. ఈ సమయంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలతో వేడెక్కిస్తోంది బ్యూటీ. ప్రస్తుతం భర్తతో ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఆ ఫొటోలు షేర్‌ చేస్తుంది. భర్తతో రొమాన్స్ చేస్తున్న కాజల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే వెబ్ సిరీసులు చేస్తూ డిజిటల్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu