HomeTelugu Trendingకాజల్‌- గౌతమ్‌ కిచ్లూ హనీమూన్‌ ఫొటోలు వైరల్‌

కాజల్‌- గౌతమ్‌ కిచ్లూ హనీమూన్‌ ఫొటోలు వైరల్‌

Kajal gautam kitchlu honeym

టాలీవుడ్ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి అయినప్పటి నుండి తరచు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం కాజల్‌-గౌత‌మ్ కిచ్లూ దంప‌తులు హ‌నీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. మాల్దీవుల్లో త‌న భ‌ర్త గౌత‌మ్ తో క‌లిసి విహ‌రిస్తోంది ఈ బ్యూటీ. ప్ర‌తీ విష‌యంలో నా భాగ‌స్వామి గౌత‌మ్ కిచ్లూ అనే క్యాప్ష‌న్ తో మాల్దీవులు వెకేష‌న్ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాజ‌ల్ మినీ డ్రెస్, ఆస‌నాలు, కాజ‌ల్-గౌత‌మ్ హీరోహీరోయిన్ల మాదిరిగా రొమాంటిక్ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

Kajal gautam honeymoon phot

Recent Articles English

Gallery

Recent Articles Telugu