HomeBox OfficeKalyan Ram Flick Next Schedule in Bangkok

Kalyan Ram Flick Next Schedule in Bangkok

కళ్యాణ్ రామ్-పూరీల నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే..!!

Kalyan Ram

“తింటే గారేలే తినాలి, వింటే భారతమే వినాలి” అనే నానుడి ఎంత సత్యమో.. అదే తరహాలో పూరీ సినిమాలు సినిమాలు బ్యాంకాక్ లోనే తీయాలి అనేది కూడా అంతే సత్యం. ఇప్పటివరకూ పురి కథ లేకుండా అయినా సినిమా తీశాడేమో కానీ.. బ్యాంకాక్ లేకుండా మాత్రం సినిమా తీయలేదు.
అందుకే.. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిస్తున్న “రీమిక్స్” (వర్కింగ్ టైటిల్) చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశాడు. వచ్చే నెల నుంచి అక్కడ రెండో షెడ్యూల్ మొదలుకానుంది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu