HomeTelugu Trendingకమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' ఫస్ట్‌లుక్‌

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ ఫస్ట్‌లుక్‌

Kamal haasan vikram first l

విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కమల్‌కు ఇది 232వ చిత్రం. సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ బ్యానర్‌పై 50వ సినిమాగా వస్తోంది. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీగా వున్నాడు కమల్ హాసన్. విక్రమ్ మూవీకి కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాసిల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో కమల్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన సినిమా టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu