HomeTelugu Trendingకంగనా 'ఎమ‌ర్జెన్సీ' టీజర్‌

కంగనా ‘ఎమ‌ర్జెన్సీ’ టీజర్‌

kangana Emergency teaser

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ చిత్రం ‘ఎమ‌ర్జెన్సీ’. ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ క‌థా నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందిరా పాత్ర‌లో కంగ‌నా న‌టిస్తోంది. ఇవాళ రిలీజ్ చేసిన టీజ‌ర్‌లో ర‌నౌత్ త‌న నటన అద్భుతంగా ఉంది.

ఎమ‌ర్జెన్సీ సినిమాకు ప్రోడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గా కంగ‌నా చేస్తోంది. మ‌ణిక‌ర్ణిక త‌ర్వాత కంగ‌నా ద‌ర్శ‌క‌త్వం చేస్తున్న రెండ‌వ చిత్రం ఇది. టీజ‌ర్‌లో భాగంగా ఓ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌ను కొట్టింది కంగ‌నా. స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రితేష్ షా రాశారు. ఈ సినిమా విడుదలకు సంబంధించిన మ‌రిన్ని వివరాలు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu