HomeTelugu Trendingపిక్ టాక్ : మత్తెక్కించే చూపులతో సాంతం ఆరబోసింది

పిక్ టాక్ : మత్తెక్కించే చూపులతో సాంతం ఆరబోసింది

IMG 20230223 WA0016
కరిష్మా తన్నా.. తాజాగా ఎరుపు వర్ణంలో కసి చూపులతో కైపు ఎక్కిస్తూ  మొత్తానికి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అసలు బాలీవుడ్ లో హాటు భామలు ఎంతో మంది ఉన్నప్పటికీ,  వారిలో కరిష్మా తన్నా రేంజ్ వేరు. పైగా సామాజిక మాధ్యమం అనే రాజ్యంలో నిత్యం మంటలు పెట్టడానికి కరిష్మా తన్నా  ప్రయత్నం కాదు కాదు.. అందాల యుద్ధం  చేస్తూనే ఉంటుంది.  అసలు అందమైన భామల చిప్ ను  దేవుడు అందాల ప్రదర్శన కోసమే సెట్ చేశాడేమో.  ఈ మధ్య కరిష్మా తన్నాకి ఆ చిప్ బాగా యాక్టివేట్ అవుతున్నట్లు ఉంది. లెగిస్తే.. హాట్ ఫోటో షూట్లు చేస్తూ  ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది.  
Karishma Tanna
 
అసలు కరిష్మా తన్నా అంటేనే హాట్ హాట్ బ్యూటీ అని పేరు. అయితే, భారీ తనం కావొచ్చు, మరోకటి కావొచ్చు.. కరిష్మా తన్నా ఇన్నాళ్లు  తన  ఎద పై  అందాల ప్రభావం పడకుండా  కాపాడుకుంది. సాంగ్స్ లో  కొన్నిసార్లు కరిష్మా తన్నా  హద్దులు దాటినా..  ఎప్పుడు  లిమిట్ లోనే ఉంది. ఒకవేళ, ఘాటు ఫోజులు ఇచ్చినా కరిష్మా తన్నా ఎన్నడూ పరిధి దాటేది కాదు.  కానీ,  ఈ మధ్య అందాల ఆరబోతకు అంతకంటే అందమైన లోకేషన్లను వెతుక్కుని మరీ   కరిష్మా తన్నా ఎక్స్ పోజింగ్ చేస్తోంది.  
Karishma Tanna
 
పైగా ఆ ఫోటోలను అంతర్జాలంలో అలా చేపలకు వల వేసినట్టుగా కరిష్మా తన్నా నెటిజన్లకు తన అందాల వల వేసుకుంటూ పోతుంది. కరిష్మా తన్నా అందాల దెబ్బకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఎంతైనా అమ్మడు రేంజ్ వేరు కదా. అందుకే, కరిష్మా తన్నా తన ఫోటో పోస్ట్  చేయగానే  అది వైరల్ అయిపోతుంది.  ఇలా నిత్యం ఎంతో మందిని కరిష్మా తన్నా తీయని వేదనకు గురి చేస్తూనే ఉంది. పైగా రెడ్ డ్రెస్ లో హాట్ లుక్స్ తో క్రేజీ ఫోజులు ఇస్తూ పిచ్చెక్కిస్తోంది      
Karishma Tanna
 
ఈ క్రమంలోనే కరిష్మా తన్నా తాజాగా  తన ఇన్స్టా ద్వారా  ఓ హాట్  రెడ్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో కరిష్మా తన్నా అలా ఒయ్యారంగా  కూర్చుని.. విచ్చుకున్న  తన ఎద అందాలను సాంతం ఆరబోస్తూ మత్తెక్కించే చూపులతో ఆకట్టుకుంది. మొత్తానికి కరిష్మా తన్నా  నెటిజన్లకు ఫుల్ కిక్ ఇచ్చింది. అందుకే,  ప్రస్తుతం కరిష్మా తన్నా రెడ్ ఫోటోలు  వైరల్ గా మారాయి.   
Karishma Tanna

Recent Articles English

Gallery

Recent Articles Telugu