HomeTelugu Trendingకార్తి 'సుల్తాన్‌' తెలుగు ట్రైలర్‌

కార్తి ‘సుల్తాన్‌’ తెలుగు ట్రైలర్‌

Sulthan telugu Trailer

కార్తి హీరోగా భాగ్యరాజ్‌ కణ్ణన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సుల్తాన్‌’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల థియేటర్‌లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఏప్రిల్‌ 30 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది ఆహా. యాక్షన్‌ సన్నివేశాలు, పవర్‌ఫుల్‌ డైలాగులు, కామెడీతో ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. నెపోలియన్‌, యోగిబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu