HomeTelugu Trendingదిల్‌రాజ్‌ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌!

దిల్‌రాజ్‌ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌!

7 27
దర్శకుడు తేజ సినిమాలు సాదారణంగా ఒకదాని తరువాత ఒకటి ప్లాన్ చేస్తుంటాడు. కానీ అందుకు భిన్నంగా ఈ సారి ఆయన ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించాడు. ‘రాక్షసరాజు రావణాసురుడు’ .. ‘అలమేలుమంగ – వెంకటరమణ’ టైటిల్స్ ను ఆయన రిజిస్టర్ చేయించాడు. ‘రాక్షసరాజు రావణాసురుడు’ సినిమాలో రానా హీరోగా కనిపించనున్నాడు.

ఇక ‘అలమేలు మంగ – వెంకటరమణ’లో గోపీచంద్ హీరోగా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేశ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే కాజల్ తో పాటు కీర్తి సురేశ్ ను తీసుకున్నారా? లేదంటే కాజల్ కి బదులుగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఒకవేళ కాజల్ ఈ సినిమాలో లేకపోతే, రానాతో చేయనున్న ప్రాజెక్టులోకి వెళ్లే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu