HomeTelugu Trending'ఖిలాడీ' గ్లింప్స్‌

‘ఖిలాడీ’ గ్లింప్స్‌

Khiladi first glimpse
నేడు మాస్ మహారాజ్ రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఖిలాడీ’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఖిలాడీ. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu