HomeTelugu Trendingకిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం

కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం

kiram abbavaram 9th movie l
టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సక్సెస్ టాక్ తెచ్చుకున్న కొన్ని రోజులకే .. ‘మీటర్’ లైన్లో ఉండగానే ఆయన ఈ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ జోష్‌లోనే ఆయన 9వ సినిమా ప్రారంభమైంది. శివమ్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కొంతసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా.. సురేశ్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయడంతో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఫిక్స్‌ కాలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో నజియా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. కిరణ్‌ అబ్బరం.. పెద్ద బ్యానర్లలో చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu