HomeTelugu Trendingబిగ్‌బాస్‌లో లిప్‌లాక్ సీన్‌.. షో నుంచి ఎలిమినేషన్

బిగ్‌బాస్‌లో లిప్‌లాక్ సీన్‌.. షో నుంచి ఎలిమినేషన్

Bigboss OTT 2
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ-2లో ఓ జంట అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. చుట్టూ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా లిప్‌లాక్ ఇచ్చుకున్నారు. నటి ఆకాంక్ష, జైద్ ఇద్దరూ కిస్ చేసుకున్నారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్లు అయితే వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ ఘటనతో ఆకాంక్షపై వేటు పడింది. షో నుంచి ఆమె ఎలిమినేట్ అయింది.

లిప్‌లాక్ ఘటనపై ఆకాంక్ష స్పందించింది. ఒక టాస్క్‌లో భాగంగానే తాను ముద్దు పెట్టానని అంటోంది. టాస్క్ కింద తనకు 30 సెకన్ల సమయం ఇచ్చారని దీన్ని టాస్క్‌గానే భావించానని చెప్పింది. బిగ్‌బాస్ షోనుంచి ఈ విధంగా బయటకు రావడం చాలా బాధగా ఉందని అంటోంది. లిప్‌లాక్ చేయాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదని అంది. టాస్క్‌లో భాగంగా జైద్ స్థానంలో ఎవరు ఉన్నా తాను ఇదే పని చేసేదాన్నని తెలిపింది. ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని ఊహించలేదని అంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu