HomeTelugu Trendingఅక్షయ్‌కుమార్‌ 'బచ్చన్‌ పాండే' ట్రైలర్‌

అక్షయ్‌కుమార్‌ ‘బచ్చన్‌ పాండే’ ట్రైలర్‌

Akshay kumar Bachchhan paan

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చన్ పాండే’. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వహించిన తమిళ హిట్ ‘జిగర్తాండ’కు హిందీ రీమేక్‌ ఈ చిత్రం. దీని ఆధారంగానే తెలుగులో గద్దల కొండ గణేష్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో సూపర్‌ హిట్‌ అయ్యింది.

ఇప్పుడు అదే స్టోరీ లైన్‌తో హిందీలోనూ బచ్చన్‌ పాండేగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే నెల18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. కృతి సనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

మరోసారి రోషన్‌కు జోడీగా శ్రీలీల!

Recent Articles English

Gallery

Recent Articles Telugu