HomeTelugu Trending2025లో టాప్ 7 Richest Youtube Influencers వీళ్లే!

2025లో టాప్ 7 Richest Youtube Influencers వీళ్లే!

List of Top 7 Richest Youtube Influencers of 2025!
List of Top 7 Richest Youtube Influencers of 2025!

Richest Youtube Influencers 2025:

2025లో సోషల్ మీడియా ప్రపంచం ఒక ఉద్యోగ మార్గంగా మారిపోయింది. వీడియోలు, వెబ్సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, బ్రాండ్ డీల్స్—all these turned creators into కోట్లాదిపతులు. తాజాగా భారత్‌లో టాప్ 7 సంపన్న ఇన్‌ఫ్లుయెన్సర్ల జాబితా విడుదలైంది. వీరు కంటెంట్‌ని నగదుగా మార్చిన వారే!

1. భువన్ బామ్
నెట్ వర్త్: రూ.122 కోట్లు
BB Ki Vines ద్వారా పాపులర్ అయిన భువన్ బామ్ ఇప్పుడు ఒక బ్రాండ్. వెబ్ షోలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, తన ప్రొడక్షన్ హౌస్‌తో ఇండియాలో అత్యధిక సంపాదన కలిగిన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిలిచాడు.

2. రణవీర్ అల్లాహ్‌బాదియా (BeerBiceps)
నెట్ వర్త్: రూ.60 కోట్లు
ఫిట్‌నెస్, లైఫ్ స్టైల్, సెలెబ్రిటీ ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన రణవీర్‌కి భారీగా బ్రాండ్ డీల్స్ ఉన్నాయి. తన పోడ్కాస్ట్ షోలు బాగా హిట్ అయ్యాయి.

3. కేరీమినాటి (అజయ్ నగర్)
నెట్ వర్త్: రూ.50 కోట్లు
రోస్ట్ వీడియోలు, రాప్ సాంగ్స్, గేమింగ్—all-in-one entertainer. రెండు YouTube చానెల్స్‌కి కోట్లాది ఫాలోవర్లు.

4. గౌరవ్ తనేజా (Flying Beast)
నెట్ వర్త్: రూ.39 కోట్లు
ఎయిర్ పైలట్‌గా మొదలైన గౌరవ్, ఇప్పుడు వ్లాగర్‌గా ఫిట్‌నెస్ కంటెంట్‌తో బాగా ఫేమస్ అయ్యాడు.

5. ఆశిష్ చంచలానీ
నెట్ వర్త్: రూ.40 కోట్లు
కామెడీ స్కిట్స్‌తో పాపులర్ అయిన ఆశిష్‌కు యూత్‌లో బేస్ బాగా ఉంది. బ్రాండ్ డీల్స్‌తో భారీగా సంపాదిస్తున్నాడు.

6. కోమల్ పాండే
నెట్ వర్త్: రూ.30 కోట్లు
బోల్డ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరున్న కోమల్, లగ్జరీ బ్రాండ్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఆమెకి clothing line కూడా ఉంది.

7. జన్నత్ జుబైర్
నెట్ వర్త్: రూ.25 కోట్లు
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన జన్నత్, ఇప్పుడు Gen-Z అభిమానుల ఫేవరెట్. బ్యూటీ బ్రాండ్‌లు, యాక్టింగ్ ప్రాజెక్ట్స్‌తో మంచి సంపాదన.

ALSO READ: Amitabh Bachchan 1983 లో పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే కళ్ళు తిరుగుతాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!