HomeTelugu Trendingరామ్‌కు విలన్‌గా మాధవన్‌!

రామ్‌కు విలన్‌గా మాధవన్‌!

Madhavan as a villain in ra

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ హీరో రామ్.. తమిళ డైరెక్టర్‌ లింగుస్వామితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లవలసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇక ఈ సినిమాలో విలన్‌ ఎవరు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. విలన్‌ పాత్రలకు మాధవన్ పేరు వినిపిస్తోంది. ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదివరకు ‘సవ్యసాచి’ సినిమాలో విలన్ గా మాధవన్ మెప్పించాడు. కూల్ గా ఆయన చేసిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ‘నిశ్శబ్దం’లోను నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేశాడు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పేరు తెరపైకి వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu