HomeTelugu Newsమలైకా అరోరా అందాలు

మలైకా అరోరా అందాలు

14 8బాలీవుడ్ అందాల నటి మలైకా అరోరా ..హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ. ప్రత్యేక గీతాలలో నటించి మెప్పించింది. దిల్ సే సినిమాలో చయ్య చయ్య సాంగ్ ప్రతి ఒక్కరిని మెప్పించింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్ వావ్ అనిపిస్తుంది అనడంలో సందేహం అవసరంలేదు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇలా స్పెషల్ సాంగ్స్ తోనే గుర్తింపు తెచ్చుకున్న మలైకా తనకంటే చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రేమలో పడింది. అర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చేసి, అర్జున్ కపూర్ తోనే ఉంటోంది.

ఇదిలా ఉంటె, 47 సంవత్సరాల వయసులో కూడా మలైకా నిత్యం వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ కాపాడుకుంటోంది. యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయో అన్నింటిని ఈజీగా చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా ముంబైలో జరిగిన లక్మే ఫాషన్ వీక్ లో ర్యాంప్ పై తళుక్కున మెరిసింది. డార్క్ బ్రౌన్ కలర్ డ్రెస్ లో అదరగొట్టింది. వయసు పెరిగినా .. మోడల్ గా తనలో ఎలాంటి మార్పులు రాలేదని ఈ షోతో మరోమారు నిరూపించింది ఈ బ్యూటీ

Recent Articles English

Gallery

Recent Articles Telugu