HomeTelugu Trendingచీరలో ర్యాంప్‌ వాక్‌.. మెరిసిపోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

చీరలో ర్యాంప్‌ వాక్‌.. మెరిసిపోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

Bigg Boss Fame Divi Ramp Wa
తెలుగు బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ దివి. అంతకు ముందు కొన్ని సినిమాల్లో మెరిసినా ఈమెకు బిగ్‌బాస్‌తో మంచి క్రేజ్‌ లభించింది. తన అందం, హైట్‌తో యూత్‌ని ఫిదా చేసింది ఈ భామ. బిగ్‌బాస్‌ అనంతరం చిరంజీవి తన సినిమాలో ఆఫర్ ఇస్తానని కూడా చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా చీరలో ర్యాంప్ వాక్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకటుకుంటున్నాయి.

 చీర‌లో కేక పెట్టిస్తోన్న దివి. Photo: Divi Instagram

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!