HomeTelugu Trendingతండ్రికి... మంచు లక్ష్మి అద్భుతమైన గిఫ్ట్‌

తండ్రికి… మంచు లక్ష్మి అద్భుతమైన గిఫ్ట్‌

2 19
నిన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె లక్ష్మి, వినూత్నమైన, మరచిపోలేని బహుమతిగా ఇచ్చారు. ఆయన కోసం ఓ సింహాసనాన్ని తయారు చేయించింది.. ఆ చిత్రాలను సోషల్‌ మీడియాలో షేరు చేశారు. “మా నాన్నకు కొత్త సింహాసనం. ఈ సింహాసనంలోని మూడు సింహాలు, మా ముగ్గురికీ నిదర్శనం. దీన్ని నేనే చేయించాను” అని కామెంట్ పెట్టారు. కాగా, ప్రస్తుతం మోహన్ బాబు సూర్య హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘సూరరైపోట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న’ఆచార్య’ సినిమాలోనూ మోహన్ బాబు నటిస్తారని వార్తలు వినిపిస్తున్నా.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu