HomeTelugu Trending'మా' ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుండి తప్పుకుంటా: మంచు విష్ణు

‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుండి తప్పుకుంటా: మంచు విష్ణు

Manchu vishnu about maa ele

‘మా’ అధ్యక్ష ఎన్నికలపై మంచు విష్ణు మరో లేఖరాశాడు. సోమవారం ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని, పెద్దలందరూ ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. ఏకగ్రీవం చేయకపోతే మాత్రం పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ఇంకా ఆ వీడియోలో.. ‘‘ ప్రతి ఎన్నికల్లో ‘మా’ భవనం ప్రధాన అజెండా. ‘మా’ భవనాన్ని నా సొంత ఖర్చులతో కట్టిస్తా అని తెలిపారు. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారికే సినిమాలో అవకాశం ఇవ్వాలి. ప్రతి నటుడు ‘మా’ సభ్యత్వం తీసుకోవాలి. నిర్మాతలు, ఓటీటీలు కూడా ‘మా’ సభ్యులకే అవకాశం ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu