HomeTelugu Trendingఐటీ స్కామ్‌లో మంచు విష్ణు

ఐటీ స్కామ్‌లో మంచు విష్ణు

8 20టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఓ సినిమా ప్రారంభం అయ్యింది. మోసగాళ్లు అనే పేరుతో సినిమా ప్రారంభం అయ్యింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరక్కబోతున్నది. ఆ ఐటి స్కామ్ ఏంటి.. ఎవరు చేశారు.. ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. దాని వలన ఎవరికీ లాభం వచ్చింది.. స్కామ్ ఎలా బయటకు వచ్చింది అనే ప్రశ్నల చుట్టూ ఈ కథ ఉండబోతున్నది.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలి అంటే 2020 సమ్మర్ వరకు ఆగాల్సిందే. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్నది. జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu