HomeTelugu Trending'మసూద' మూవీ ట్రైలర్‌

‘మసూద’ మూవీ ట్రైలర్‌

Masooda Trailer
నటి సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మసూద’. స్వధర్మ్ ఎంటర్టయిన్మెంట్ బ్యానర్ లో వస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా, ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, చాలా ఆసక్తి రేకెత్తిస్తోందని విజయ్ దేవరకొండ తెలిపారు. ట్రైలర్ ను ఆకట్టుకునేలా రూపొందించారని, యావత్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu