HomeTelugu Trendingమెహ్రీన్‌ నిశ్చితార్ధం ఫొటో వైరల్‌

మెహ్రీన్‌ నిశ్చితార్ధం ఫొటో వైరల్‌

Mehrene Kaur Pirzada Gets E
టాలీవుడ్‌ బ్యూటీ మెహ్రీన్ కౌర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘ఎఫ్-2’ హ‌నీ పాత్రతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 3 అనే సినిమా నటిస్తుంది. ఈ మూవీని ఆగ‌స్ట్ 27న విడుద‌ల కానుంది.

కాగా మెహ్రీన్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లు గ‌త కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ శుక్ర‌వారం మెహ్రీన్- భ‌వ్య నిశ్చితార్ధం జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను మెహ్రీన్ సోద‌రుడు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా, ఇవి వైర‌ల్‌గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu