HomeTelugu Trendingఓటీటీటో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.. ట్రైలర్‌ విడుదల

ఓటీటీటో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.. ట్రైలర్‌ విడుదల

Most Eligible Bachelor on O
అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అక్టోబరు 15న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. పెళ్లి జీవితం బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలని నమ్మే వ్యక్తి (హర్ష)గా అఖిల్‌, స్టాండప్‌ కమెడియన్‌ (విభావరి)గా పూజా హెగ్డే కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu