HomeTelugu Trending‘థాంక్యూ’నుండి నాగచైతన్య ఫస్ట్‌లుక్‌

‘థాంక్యూ’నుండి నాగచైతన్య ఫస్ట్‌లుక్‌

Naga Chaitanya First Look f 1
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఈ చైతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. పోస్టర్ లో చైతూ లుక్ ఆకట్టుకొంటుంది. అల్ట్రా స్టైలిష్ డ్రెస్ లో కూల్ గ్లాసెస్ తో క్లాస్ గా కనిపించాడు. రంగుల రాట్నంలోని గుర్రం బొమ్మపై కూర్చొని చిన్నపిల్లాడిలా నవ్వులు చిందిస్తున్న చైతన్య పోస్టర్ సోషల్‌ మీడియాలో వైరల్ మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చైతూ సరసన రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu