HomeTelugu Trendingమెగా బ్రదర్‌కి కరోనా పాజిటివ్‌..

మెగా బ్రదర్‌కి కరోనా పాజిటివ్‌..

Nagababu tests corona posit
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగా బ్రదర్‌ నాగబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. అంతే కాకుండా కరోనా నుండి త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేస్తానని పేర్కొన్నారు. కాగా నాగబాబు ట్వీట్ కు మెగా అభిమానులు పెద్ద ఎత్తున రిప్లయ్ ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని కామెంట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu