HomeTelugu Trendingసెహరి టీజర్‌

సెహరి టీజర్‌

Sehari Movie Teaser
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, సంగీత దర్శకుడు కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ స్టార్టింగ్ లో బాలయ్య ప్రసంగాన్ని జతచేశారు. ఈ టీజర్‌ ఆకట్టుకుంటుంది. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu