HomeTelugu Trendingనాగార్జున న్యూలుక్‌ వైరల్‌

నాగార్జున న్యూలుక్‌ వైరల్‌

Nagarjuna shocking look vir
టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయస్సు దాటిన ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తాడు. గ్లామర్‌ విషయంలో ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా నిలిస్తుంటాడు. ఆయన ఎంచుకునే సినిమాలు కూడా అలాగే ఉంటాయి. ఆయన ఎనర్జీ, అందం రహస్యం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే మిలిగిపోయింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు నాగార్జున పూర్తిగా మారిపోయాడు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోనే ఇందుకు నిదర్శనం. అందులో నాగ్ పూర్తిగా మెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరిని షాక్‏కు గురిచేస్తుంది. మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? అనే సందేహం వ్యక్తమవుతుంది.

ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండా.. రా ఏజెంట్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. అలాగే బంగార్రాజు అనే చిత్రంలోనూ నటించబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu