HomeTelugu Trending'శివశంకరీ' పాడిన బాలయ్య...

‘శివశంకరీ’ పాడిన బాలయ్య…

8 7నందమూరి బాలకృష్ణ రేపు (జూన్‌ 10) న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు స్పెషల్‌ గిఫ్ట్‌ని ఇచ్చారు. తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన జగదేకవీరునికథ సినిమాలో శివశంకరీ పాటను ఆలపించాడు బాలయ్య. ఎన్బీకే ఫిల్మ్‌స్‌ ఈ పాటను అప్‌లోడ్‌ చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ విజువల్స్‌ చూపిస్తు.. బాలకృష్ణ స్వరాన్ని జత చేశారు. కాగా విడుదల చేసిన 20 నిమిషాల్లో 13వేల మంది వీక్షించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu