HomeTelugu Trendingదగ్గుబాటి వారి పెళ్లి సందడి...

దగ్గుబాటి వారి పెళ్లి సందడి…

Rana miheeka Wedding celebrటాలీవుడ్‌ యువ నటుడు రానా ఇంట్లో పెళ్లి సంద‌డి నెల‌కొంది. ఈరోజు (ఆగస్టు 8) మిహీకా బజాజ్ తో వివాహం రామానాయుడు స్టూడియోస్ లో రానా వివాహం జరగనుంది. రాత్రి 8.30 ముహూర్తం. గత రెండు మూడు రోజులుగా వరసగా రానా – మిహీక పెళ్లి వేడుకలు జరగుతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియాలో విడుదల అవుతు ఉన్నాయి.

తాజాగా రానా పోస్ట్ చేసిన ఓ ఫొటో వెరీ ఆకట్టుకొంటుంది అనే చెప్పాలి. ఈఫొటో రానా తన తండ్రి బాబాయ్‌లతో కలిసి ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు. నవ్వుతూ ఫోటోకి ఫోజిచ్చాడు.

Rana miheeka Wedding

Recent Articles English

Gallery

Recent Articles Telugu