HomeTelugu Big Stories'టక్‌ జగదీష్‌' టీజర్‌

‘టక్‌ జగదీష్‌’ టీజర్‌

Nani Tuck Jagadish Teaser

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఒక డైలాగ్‌ కూడా లేకుండా కేవలం పాటతోనే చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు. ‘నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది’ అంటూ తన కుటుంబం కోసం జగదీష్‌ ఏం చేశాడో చూపించారు. షైన్స్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 23న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu