HomeTelugu Trendingవెంకటేష్ రిలీజ్‌ చేసిన 'నరసింహపురం' టీజర్‌

వెంకటేష్ రిలీజ్‌ చేసిన ‘నరసింహపురం’ టీజర్‌

Narasimhapuram Movie Teaser
బుల్లితెర నటుడు నందకిశోర్ టాలీవుడ్‌లో హీరో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘నరసింహపురం’. టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్ళా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో సిరి హనుమంతు హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu