HomeTelugu Trending'అర్ధ శతాబ్దం' నుండి నవీన్‌ చంద్ర లుక్‌

‘అర్ధ శతాబ్దం’ నుండి నవీన్‌ చంద్ర లుక్‌

Naveen chandra look from A
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర నటించిన తాజా చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. ఇటీవ‌ల ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను రానా విడుదల చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా శుక్రవారం సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోన్న నవీన్ చంద్ర లుక్ విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu