ప్రియుడితో నయన్‌ ఓనమ్‌ సెలబ్రేషన్స్‌..


లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, డైరెక్టర్‌ విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. డేటింగ్ బోర్ కొడితే పెళ్లి చేసుకుంటామని చెప్పిన విఘ్నేష్ శివన్ ఈ మధ్య కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన ప్రేయసి ఇంట్లో ఓనం సెలబ్రేషన్స్‌కు హాజరయ్యాడు. ఈ ఫొటోల్లో నయన్ చీరలో మెరిసిపోతుంది.

CLICK HERE!! For the aha Latest Updates