HomeTelugu Big Stories“నీలాంబరి” సాంగ్‌ ప్రోమో వచ్చేసింది

“నీలాంబరి” సాంగ్‌ ప్రోమో వచ్చేసింది

Neelambari Song Promo from
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా..కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం “ఆచార్య”. అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి రామ్ చరణ్, పూజాహెగ్డే లపై రూపొందించిన “నీలాంబరి” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్ కోసం దీపావళి కానుకగా ఈ ప్రోమోను విడుదల చేయగా, నవంబర్ 5న పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu