HomeTelugu Trending'దియా' నీవేనా నీవేనా లిరికల్ వీడియో సాంగ్‌

‘దియా’ నీవేనా నీవేనా లిరికల్ వీడియో సాంగ్‌

Neevena Neevena Lyrical Vid
క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘దియా’. విభ కశ్యప్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ఖుషి హీరోయిన్‌గా నటిస్తుంది. ఆర్‌కె నల్లం, రవి కశ్యప్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి నీవేనా నీవేనా లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఈ పాటకు మంచి స్పందన వస్తుంది.. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu